IPL 2021 : DC Pacer Ishant Sharma Declared Fit To Play Against MI || Oneindia Telugu

2021-04-20 3,921

Delhi Capitals pacer Ishant Sharma is fit to play in the remainder of the 14th edition of the Indian Premier league.
#IPL2021
#DelhiCapitals
#IshantSharma
#MumbaiIndians
#AveshKhan
#ShikharDhawan
#RohitSharma
#RishabhPant
#Cricket

IPL 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో భాగంగా ఈ సాయంత్రం మరో హైఓల్టేజ్ మ్యాచ్ మొదలు కానుంది. టైటిల్ పోరులో టాప్ ప్లేస్‌లో ఉంటోన్న ముంబై ఇండియన్స..ఢిల్లీ కేపిటల్స్ తలపడబోతున్నాయి. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. రెండు జట్లూ సమవుజ్జీగా ఉన్నాయి. గత ఏడాది ఐపీఎల్ ఫైనల్‌లో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీగా పోరు సాగిన విషయం తెలిసిందే. ఇందులో ముంబై ఇండియన్స్‌దే పైచేయి అయింది.